Surprise Me!

Akhanda 2 Big Update కొత్త సాంగ్ షూట్ అప్‌డేట్ | Balakrishna | Boyapati Srinu | Thaman |Filmibeat

2025-11-01 0 Dailymotion

Akhanda 2 Big Update : The much-awaited Akhanda 2 starring Nandamuri Balakrishna and directed by Boyapati Srinu is creating huge buzz across Telugu states! After the blockbuster success of Akhanda, the powerful duo is back with an even bigger sequel.

According to the latest update, a massive song sequence is being shot in Madhya Pradesh from November 3 for four days. Earlier, the team also filmed key scenes at the Maha Kumbh Mela, making this film one of the most visually stunning experiences.

Featuring Pragya Jaiswal and Sanyuktha Menon as heroines, with Aadhi Pinisetty in a powerful villain role and Thaman S composing the music, Akhanda 2 is set for a grand Pan-India release on December 5.

Stay tuned for more exciting behind-the-scenes updates, songs, and trailer news from Akhanda 2 – the most awaited Balakrishna movie of 2025!

కొన్ని సినిమాల‌కు సంబంధించిన విష‌యాలు షూటింగ్ టైమ్ లోనే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటాయి. భారీ బ‌డ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల‌కు ఇలాంటి విష‌యాలు ఎక్కువ‌గా జ‌రుగుతూంటాయి. ఎవ‌రూ, ఎప్పుడూ షూటింగ్ చేయ‌ని లొకేష‌న్ల‌లో సినిమాల‌ను షూట్ చేయడంవల్లనో లేదంటే కొత్త టెక్నీషీయ‌న్ల‌ను రంగంలోకి దింప‌డం లాంటివి చేయ‌డం వల్ల ఆయా సినిమాలు ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తూ ఉంటాయి.ఇప్పుడు అఖండ‌2 సినిమా కూడా అలానే ప‌లు విష‌యాల్లో వార్త‌ల్లో నిలుస్తోంది. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న అఖండా2పై మొద‌టి నుంచి అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. అఖండ మూవీతో ప‌లు రికార్డులు బ్రేక్ చేసిన బాల‌య్య‌-బోయ‌పాటి ద్వ‌యం ఇప్పుడు ఈ మూవీతో మ‌రిన్ని రికార్డులు సృష్టించాల‌ని చూస్తున్నారు.

#Akhanda2
#Balakrishna
#BoyapatiSrinu
#ThamanS
#PragyaJaiswal
#SanyukthaMenon
#AadhiPinisetty
#TeluguCinema
#TollywoodUpdates
#AkhandaSequel
#Akhanda2SongShoot
#NBKFans

Also Read

ఆ ఏరియాలో రికార్డ్ ధరకు అఖండ 2 బిజినెస్.. బాలయ్య కెరీర్‌లోనే హయ్యెస్ట్, ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/akhanda-2-theatrical-business-nandamuri-balakrishna-movies-guntur-rights-sold-for-record-price-162841.html?ref=DMDesc

Chiranjeevi Vs Balakrishna: చిరంజీవిని కొట్టలేకపోయిన బాలకృష్ణ.. ఆ విషయంలో ఎదురులేని మెగాస్టార్! :: https://telugu.filmibeat.com/box-office/chiranjeevi-s-mana-shankara-vara-prasad-garu-beats-balakrishnas-akhanda-2-worldwide-business-162333.html?ref=DMDesc

Akhanda 2: ఇక బాలయ్య రుద్ర తాండవమే.. తమన్ ప్లాన్ తో థియేటర్స్ దద్దరిల్లసిందే.. :: https://telugu.filmibeat.com/whats-new/akhanda-2-thaman-s-rudra-tandavam-bgm-to-elevate-balakrishna-s-mass-action-sequences-162295.html?ref=DMDesc

~CA.43~PR.38~

Buy Now on CodeCanyon